Egg Burji with Boiled Eggs

మామూలుగా గుడ్లని అట్టు లాగా.. పోసుకొని బుర్జీ చేయడం చూస్తూ ఉంటాము.. అయితే ఉడకపెట్టిన ఎగ్స్ తో ఎగ్ బుర్జీ చెయ్యడానికి.. ముందుగా 4 కోడి గుడ్లను ఉడకబెట్టి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

Vishnupriya Chowdhary
Sep 02,2024
';

Boiled Eggs Burji

తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి నూనె వేసుకొని అందులో.. సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి.

';

Yummy Egg Burji

అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 తరిగిన టమాటో వేయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

';

Egg Fry

అలానే అందులో ఒక స్పూను..ధనియాల పొడి, ఒక స్పూను కశ్మీరీ కారం, అరె స్కూలు గరం మసాలా వేసి కాసేపు చిన్న మంట మీ ఉడికించుకోవాలి.

';

Egg Burji

ఉడికిన మిశ్రమంలో..ముందుగా తరిగి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా కలుపుకొని చిన్న మంట పైన 10 నిమిషాల పాటు వేయించాలి.

';

Boiled Egg Fry

చివరిగా ఈ మిశ్రమం పై కొత్తిమీర చల్లి.. స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చపాతీ తోనే కాదు.. ఉత్తదే కూడా తినేయొచ్చు.

';

VIEW ALL

Read Next Story