కావలసిన పదార్థాలు: ఉప్పు: రుచికి సరిపడా, కారం: రుచికి సరిపడా, పసుపు: 1/2 టీ స్పూన్, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు
';
తయారీ విధానం: పండు మిరపకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఎర్రగా పండిన మిరపకాయలను నీటిలో వేసి శుభ్రం చేసుకోండి.
';
బాగా శుభ్రం చేసుకున్న పండుమిరపకాయలను నీరు లేకుండా ఆరబెట్టుకొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
';
ఆ తర్వాత స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో అన్ని రకాల పోపు దినుసులు వేసుకొని దాదాపు చిటపటలాడే అంతవరకు వేయించుకోండి.
';
ఇలా బాగా వేయించుకున్న తర్వాత అందులో మిరపకాయ ముక్కలు మెత్తపడేంతవరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోని కావలసినంత ఉప్పు వేసి మరికొద్దిసేపు వేపుకోండి.
';
ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని గ్రైండర్ లో వేసి బాగా రుబ్బుకుంటే.. ఎర్ర మిరపకాయ పచ్చడి రెడీ అయినట్లే. రోజు ఇడ్లీలోకి తింటే రుచి వేరే లెవెల్ ఉంటుంది.
';
ఇలా వేపుకున్న తర్వాత అందులోనే పసుపు, కావలసినంత నిమ్మరసం వేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.