గుట్టలాంటి పొట్ట మాయం కావాలంటే.. అవిస గింజలు మీ డైట్ లో చేర్చుకోవడం ఎంతో అవసరం.
ఆహారంలో ఆవాల గింజలు కలుపుకుంటే బరువు తగ్గడం సులభం.
అవిసె గింజలు అనగా ఫ్లాక్స్ సీడ్స్ శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఆమ్లాలను అందిస్తాయి.
ఇవి శరీరంలో మెటాబాలిజాన్ని వేగవంతం.. చేస్తాయి.
అవిసె గింజలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. అధిక ఆహారాన్ని తినకుండా చేస్తుంది.
ఫైబర్ జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
రోజుకు ఒక టీస్పూన్ అవిసె గింజలు.. తింటే పొట్ట తగ్గడం తథ్యం.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.