రోజు క్యారెట్ ఇడ్లీ తినడం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
క్యారెట్‌లో విటమిన్ A, బీటాకారోటిన్ వంటి పోషకాలు జుట్టు వృద్ధికి ఎంతో అవసరం.
క్యారెట్ ఇడ్లీ..తక్కువ క్యాలరీలతో శరీరానికి పుష్టిని అందిస్తుంది.
వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు తలకు పోషణ అందించి.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇడ్లీ పిండిలో తరిగిన క్యారెట్ కలిపి సాధారణంగా ఆవిరితో ఉడకబెట్టండి. అంతే క్యారెట్ ఇడ్లీ తయారు.
క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా.. జుట్టుకు అవసరమైన పౌష్టికాన్ని కూడా అందిస్తుంది.
రోజూ ఈ ఆరోగ్యకరమైన టిఫిన్ తినడం.. జుట్టు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.