సమంత ఇటీవల సోషల్ మీడియాలో మోటివేషన్ పేరుతో మరో పోస్ట్ పెట్టారు.
దీనిలో ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ లను ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది.
సమంత ముగ్గురు దేవుళ్లను కొలుస్తున్నట్లు తెలుస్తొంది.
గణేషుడు, లింగ భైరవీ మాత, జీసస్ లను సామ్ పూజిస్తున్నట్లు తెలుస్తొంది.
సామ్.. వచ్చే ఏడాదిలో పెళ్లి, పిల్లల గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.