Malpua: బెల్లం మాల్పువా రాఖీ రోజు తయారు చేసుకోండి రుచి బాగుంటుంది..

Renuka Godugu
Aug 17,2024
';

కావలసిన పదార్థాలు బియ్యం పిండి -ఒక కప్పు బెల్లం -100 గ్రాములు సోంపు -అర టేబుల్ స్పూన్

';

యాలకుల పొడి -అర టేబుల్ స్పూన్ నెయ్యి- ఒక టేబుల్ స్పూన్ పిస్తా -నాలుగు జీడిపప్పు-4 అరటిపండు-1

';

స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని బెల్లం పాకం తయారు చేసుకుని అది చల్లారనివ్వాలి

';

గిన్నె తీసుకొని అరటిపండు మిక్సి పట్టుకుని అందులోనే బియ్యం పిండ,సోంపు, యాలకుల పొడి వేసి దోశ పిండిలా చేసుకోవాలి.

';

ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని నెయ్యి లేదా నూనె పోసి ఒక గరిటెతో పూరి సైజు మాదిరి నూనెలోవేసుకోవాలి.

';

ఇప్పుడు రెండు వైపులా ఈ మాల్పూవాను బాగా కాల్చండి.

';

గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక మరోవైపు తిప్పి అలాగే కాల్చండి. ఆ తర్వాత వీటిని బెల్లం పాకంలోకి వేసుకోవాలి .

';

VIEW ALL

Read Next Story