Tasty Pulihora

రెండు కప్పుల బియ్యంతో అన్నం వండి పెట్టుకోండి. ఆ అన్నంలో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, కొద్దిగా పసుపు, ఉప్పు, కరివేపాకులు వేసి కలిపి పక్కన పెట్టుకోండి.

Vishnupriya Chowdhary
Aug 19,2024
';

Yummy Pulihora

స్టవ్ పైన కళాయి పెట్టి అందులో మూడు స్పూన్ల నువ్వులు, 10 ఎండుమిర్చి వేసి వేయించుకొని.. మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

';

Nuvvula Pulihora

ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద మరొక కళాయి పెట్టి ఒక స్పూన్ నువ్వుల నూనె వేసి అందులో.. ఆవాలు వేసి చిటపటలాడించండి.

';

Nuvvula Rice

అందులో ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, వేరుశెనగ పలుకులు, 2 ఎండుమిర్చి వేసి వేయించండి.

';

Tasty Pulihora

మరొక గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం నూనె వేయండి. అందులో ఒక పచ్చిమిర్చి వేయించి.. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసి అది దగ్గరగా మరిగే వరకు ఉడికించండి.

';

Pulihora Preparation

ఇందులో కొద్దిగా బెల్లం తురుము, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ పలుకులు, మినప్పప్పు, శనగపప్పుల మిశ్రమాన్ని కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి.

';

Temple Pulihora

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, నువ్వుల పొడిని వేసి అన్నాన్ని పొడి పొడిగా కలుపుకోండి. అంతే టేస్టీ నువ్వుల చింతపండు పులిహోర రెడీ.

';

VIEW ALL

Read Next Story