ఖర్చు లేకుండా ఇలా జుట్టు రాలడాన్ని తగ్గించుకోండి..

';

ఈ కరివేపాకు, మెంతి ఆకు హెయిర్‌ ఫ్యాక్‌ క్రమంగా వినియోగిస్తే జుట్టు రాలడం కూడా ఎంతో సులభంగా తగ్గుతుంది.

';

అలాగే కరివేపాకు, మెంతి ఆకు హెయిర్‌ ఫ్యాక్‌ను వినియోగించడం వల్ల తొందరగా తెల్ల జుట్టు నల్ల రంగులోకి మారుతుంది.

';

ఈ హెయిర్‌ ఫ్యాక్‌లో ఉండే గుణాలు జుట్టు సులభంగా బలంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

';

ఇవే కాకుండా ఈ హెయిర్‌ ఫ్యాక్‌ను వినియోగించడం వల్ల అనేక రకాల ఫలితాలు పొందవచ్చు.

';

అయితే మీరు కూడా ఈ కరివేపాకు, మెంతి ఆకు హెయిర్‌ ఫ్యాక్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

హెయిర్‌ ఫ్యాక్‌కి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు - చిన్న కప్పు, మెంతి ఆకులు - చిన్న కప్పు, కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం: ముందుగా కరివేపాకు, మెంతి ఆకులను శుభ్రంగా కడిగి, నీటిలో నానబెట్టుకోవాలి.

';

ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేడి చేసి, నానబెట్టిన కరివేపాకు, మెంతి ఆకులను వేసి బాగా వేయించాలి.

';

ఈ ఆకులు బాగా వేయించిన తర్వాత నూనెను ఒక సిసాలో భద్ర పరుచుకోవాల్సి ఉంటుంది.

';

మిగిన ఆకుల మిశ్రమాన్ని బాగా గ్రైండ్‌ చేసి జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

';

అప్లై చేసిన తర్వాత 30 నిమిషాలకు బాగా శుభ్రం చేసుకుని పడుకుని క్రమంలో మిగిలిన ఆయిల్‌తో మసాజ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story