బైటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా లాంగ్ షూస్ వేసుకోవాలి.
బైటకు వెళ్లే వారు కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే పాము కాటు నుంచి బైటపడోచ్చు.
పాములు ఉన్న ప్రదేశాలకు అస్సలు వెళ్లకుండా ఉండటమే ఉత్తమం
పొలం పనులు, చెట్లు ఉన్న ప్రదేశాలకు వెళ్లేవారు పాము కాటుకు గురౌతుంటారు.
అడవులు, చెట్లు ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.
వర్షాకాలంలో పాములు బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.