జుట్టు బాగా రాలుతుందా? దీనితో 100% చెక్‌..

';

రైస్‌ హెయిర్‌ ఫ్యాక్‌ జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

రాలుతున్న జుట్టును ఆపడమే కాకుండా జుట్టు రంగును మార్చేందుకు కూడా ఈ రైస్‌ హెయిర్‌ ఫ్యాక్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

';

రైస్‌ హెయిర్‌ ఫ్యాక్‌ వినియోగించడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అంతేకాకుండా సహజమైన మెరుపు లభిస్తుంది.

';

ఈ ఫ్యాక్‌లో ఉండే గుణాలు జుట్టును పూర్తిగా మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.

';

మీరు కూడా ఇంట్లో తయారు చేసుకున్న రైస్‌ హెయిర్‌ ఫ్యాక్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

';

రైస్‌ హెయిర్‌ ఫ్యాక్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు: 8 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 కప్పుల నీరు, సగం కప్పు మెంతులు

';

తయారీ విధానం: ముందుగా ఆ ఫ్యాక్‌ను తయారు చేసుకోవడానికి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో నీటితో మిక్స్‌ చేసి వేయాలి.

';

ఆ తర్వాత ఈ బియ్యాన్ని దాదాపు 30 నిమిషాల పాటు బాగా నానబెట్టండి.

';

30 నిమిషాల తర్వాత, బియ్యాన్ని నీటి నుంచి వడగట్టి, ఒక గిన్నెలోకి తీసుకోండి.

';

బియ్యాన్ని, మెంతులను మెత్తగా రుబ్బుకోండి. ఒక గిన్నెలో రుబ్బిన పేస్ట్‌ను తీసుకోండి.

';

ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి దాదాపు 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు..

';

VIEW ALL

Read Next Story