కీళ్ల నొప్పులు తగ్గడం లేదా.. ఇది రాస్తే 100% మాయం..

Dharmaraju Dhurishetty
Jun 21,2024
';

ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పులు శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం కారణంగా వస్తున్నాయి.

';

కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు సిక్రిస్‌ అధిక పరిమాణంలో లభించే పండ్లు తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి.

';

అలాగే విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా కొన్ని హోమ్ రెమెడీస్‌ వినియోగించాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా కొన్ని పదార్థాలతో తయారు చేసిన నూనెను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.

';

ఆయుర్వేద నిపుణులు సూచించిన వివరాల ప్రకారం, అల్లం, వెల్లుల్లితో తయారు చేసిన నూనె ఎంతగానో పని చేస్తుందట.

';

మీరు కూడా ఈ కీళ్ల నొప్పుతో బాధపడుతుంటే, ఉపశమనం పొందడానికి ఇలా నూనెను రెడీ చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: అల్లం - 100 గ్రాములు, వెల్లుల్లి - 100 గ్రాములు, నూనె - 500 మి.లీ.

';

తయారీ విధానం: అల్లం, వెల్లుల్లిని శుభ్రంగా కడిగి, తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

అల్లం, వెల్లుల్లి వేయించుకుంటున్నప్పుడు పొడిగా ఉన్న సీసాలో ఈ నూనెను వేరు చేసి భద్రపరుచుకోవాలి.

';

ఇలా తయారు చేసుకున్న నూనెను ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు పెట్టుకుని ఉదయం తల స్నానం చేయండి.

';

VIEW ALL

Read Next Story