రూ.50తో కేజీల కేజీలు బరువు తగ్గేయండి..

';

అల్లం నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

';

కాబట్టి ప్రతి రోజు అల్లం నీటిని తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

';

సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం తప్పకుండా ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.

';

ఈ నీటిలో ఎలాంటి ఖర్చు లేకుండా బరువు సులభంగా తగ్గొచ్చు.

';

అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల చర్మం కూడా సురక్షితంగా ఉంటుంది.

';

అల్లంలో ఉండే ఔషధ గుణాలు ముఖంపై మచ్చలను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమస్యలు ఉన్నవారు ఈ అల్లం నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అల్లం నీళ్లను ప్రతి రోజు మీరు కూడా తాగాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న ముక్క అల్లం (తొక్క తీసి, తురిమినది), ఒక గ్లాసు నీరు, తేనె లేదా నిమ్మరసం (రుచికి అనుగుణంగా)

';

తయారీ విధానం: ఈ అల్లం నీటిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో నీటిని మరిగించండి.

';

నీరు మరిగిన తర్వాత అల్లం తురుము వేసి, 5 నిమిషాలు ఉడికించాలి.

';

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, 5 నుంచి 10 నిమిషాలు చల్లబడనివ్వండి.

';

ఇలా చల్లబడ్డ తర్వాత అల్లం నీటిని వడకట్టి, ఒక గ్లాసులోకి పోయాలి.

';

రుచికి తగినట్లుగా తేనె లేదా నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story