ఛత్తీస్ గఢ్ కు చెందిన రిజు బఫ్నా 2013 లో యూపీఎస్సీలో విజయం సాధించారు. 2014 లో బాధ్యతలు స్వీకరించారు.
టీనాదాబీ 2016 లో సివిల్స్ కు ఎంపికయ్యారు. ఈ అందమైన అధికారిణి తరచుగా వార్తల్లో ఉంటారు.
రాజస్తాన్ కు చెందిన స్తుతి చరణ్.. 2012 లో యూపీఎస్సీ క్లియర్ చేసి, ఐఏఎస్ కు ఎంపికయ్యారు.
స్మితా సబర్వాల్ కూడా తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కు ఎంపికయ్యారు. తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్నారు.
పంజాబ్ కు చెందిన మీరా బోర్వాంకర్ కూడా యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. దావుద్ ఇబ్రహీ, ఛోటా రాజన్ లను అరెస్ట్ చేశారు.
పంజాబ్ కు చెందిన నవజోత్ 2016 లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించారు.
తొలి నుంచి ఈ అధికారిణి ఫైర్ తో పనిచేస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీ క్రాక్ చేసింది.
ఐశ్వర్య షెరాన్..తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ క్లియర్ చేసింది. ఐఏఎస్ కు ముందు మోడలింగ్ చేసి మిస్ ఇండియా ఫైనల్స్ కు వెళ్లింది.
భోపాల్ కు చెందిన సృష్టి జయంత్ దేశ్ముఖ్ ఈ అధికారిణి 2018 లో సివిల్స్ సాధించింది. ఐఏఎస్ గా ఎంపికైంది.