ఇది రాస్తే.. రాలిన జుట్టు 15 రోజుల్లో తిరిగి వస్తుంది!

Dharmaraju Dhurishetty
Nov 20,2024
';

ప్రస్తుతం చాలా మందిలో చుండ్రు సమస్యలతో పాటు జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి.

';

జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించేందుకు జామ ఆకులు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

జామ ఆకులను జుట్టుకు వినియోగించడం వల్ల అనేక సమస్యల నుంచి తొలగిపోతాయి.

';

ఈ ఆకుల్లో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని సులభంగా నియంత్రిస్తాయి.

';

అలాగే జుట్టుకు జామ ఆకులను అప్లై చేయడం వల్ల స్కాల్ప్‌ కూడా శుభ్రంగా తయారవుతుంది.

';

జామ ఆకులను ఉడికించి జుట్టుకు పట్టిస్తే సహాజంగా జుట్టు శక్తివంతంగా తయారవుతుంది.

';

అలాగే జామ ఆకులను మిశ్రమంలా తయారు చేసి జుట్టుకు అప్లై చేస్తే చుండ్రు నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.

';

అంతేకాకుండా ఆకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును మూలాల నుంచి దృఢంగా చేస్తుంది.

';

ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇది జుట్టును సంరక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

జామ ఆకుల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు సులభంగా పెరుగుతుంది.

';

ఈ ఆకుల్లో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని నియత్రిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story