శరీరంలో నుంచి వచ్చే దుర్వాసనను, చెడు వాసనను దూరం చేస్తుంది.
రన్నింగ్ చేసేవారిలో శక్తిని కొల్పోకుండా కలబంద చేస్తుంది.
కొందరు కడుపులో నొప్పితో బాధపడేవారికి కలబంద చక్కగా పనిచేస్తుంది.
రక్త హీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది
జుట్టు రాలిపోవడం ను దూరం చేస్తుంది.
జుట్టును స్ట్రాంగ్ గాను, చిట్లిపోవడం సమస్యను నివారిస్తుంది.
కలబందనీళ్లను తాగే వారిలో అనవసర కొవ్వు అనేది కరిగిపోతుంది.
కలబంద నీళ్లను తాగితే ముఖం ముత్యంలా మెరుస్తుంది.