కరివేపాకు తినడం వల్ల ముఖంముత్యంలా తెల్లగా మెరుస్తుంది.
శరీరంలోని చెమట వాసన సమస్య ఉండదు.
రక్త ప్రసరణ వేగవంతంగా అయ్యేలా చేస్తుంది.
జుట్టు పొడవుగా, చిట్లిపోకుండా చేస్తుంది.
ఎముకలు రాలిపోకుండా, పొలుసులుగా మారకుండా కరివేపాకు చేస్తుంది.
పొట్ట చుట్టు అధిక కొవ్వు, శరీరంలోని వ్యర్థాలను బైటకు పోయేలా చేస్తుంది.