ఇడ్లీ, దోస, వడ.. టిఫిన్ ఏదైనా చట్నీ ఒక్కటే.. ఇలా తయారు చేసుకోండి!
Dharmaraju Dhurishetty
Dec 24,2024
';
ప్రతి ఒక్కరూ ఇందులో భాగంగా చట్నీని తప్పకుండా తింటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది పుట్నాలతో తయారుచేసిన చట్నీ తింటే మరికొంతమంది పచ్చి కొబ్బరి తో తయారు చేసిన చట్నీ తింటారు.
';
పచ్చికొబ్బరి, పుట్నాల చట్నీలు టేస్ట్ లో వేరు వేరు అయినప్పటికీ.. శరీరానికి అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తాయి.
';
ముఖ్యంగా పచ్చికొబ్బరి చట్నీలో అనేక రకాల పోషక గుణాలు ఉంటాయి. కాబట్టి అల్పాహారం లో భాగంగా రోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
';
ప్రతిరోజు పుట్నాల చట్నీ కి బదులుగా కొబ్బరి చట్నీ తినడం వల్ల పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చికొబ్బరి చట్నీలో అనేక రకాల పోషక గుణాలు ఉంటాయి. కాబట్టి అల్పాహారం లో భాగంగా రోజు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్ర
';
మీరు కూడా ఎప్పటినుంచో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం సులభమైన పద్ధతిలో ఇలా తయారు చేసుకోండి.
కావలసిన పదార్థాలు తయారీ విధానం: ఆవాలు - 1/2 టీ స్పూన్, జీలకర్ర - 1/2 టీ స్పూన్, ఇంగువ - చిటికెడు, నూనె - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - కొద్దిగా (కావాలనుకుంటే)
';
తయారీ విధానం: పచ్చికొబ్బరి చెట్నీని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో నువ్వు నేను వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
';
ఇవి రెండు బాగా వేగిన తర్వాత అందులోనే మినప్పప్పు ఇంగువ పచ్చిమిర్చి వేసుకొని మరికొద్ది సేపు వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా అన్నీ వేగిన తర్వాత అందులోనే తరిగిన కొబ్బరి తురుము వేసుకొని మరికొద్దిసేపు వేయించుకోండి. ఇలా వేయించుకున్న కొబ్బరి తురుమును మిక్సీ గ్రైండర్ లో వేసుకొని మిక్సీ కొట్టుకోండి.
';
కొబ్బరి తురుమును మిక్సీ పట్టుకునే క్రమంలో తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. అంతే సులభంగా కొబ్బరి చట్నీ తయారైనట్లే.