ప్రోటీన్ శాండ్‌విచ్.. రోజు ఒకటి తినండి చాలు..

Dharmaraju Dhurishetty
Dec 25,2024
';

ఎగ్ బుర్జి శాండ్‌విచ్ పిల్లలకు అల్పాహారంగా ఇవ్వడం చాలా మంచిది.

';

అలాగే పిల్లలకు లంచ్‌ బాక్సులో కూడా ఎగ్ బుర్జి శాండ్‌విచ్‌ను పెట్టొచ్చు. ఎగ్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

';

మీరు కూడా ఎగ్ బుర్జి శాండ్‌విచ్ ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా రెడీ చేసుకోండి.

';

ఎగ్ బుర్జి శాండ్‌విచ్‌కి కావలసిన పదార్థాలు: గుడ్లు - 2, ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 1 (చిన్నగా తరిగిన), టమోటా - 1 (చిన్నగా తరిగిన)

';

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - కొద్దిగా (తరిగిన), నూనె - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కారం - రుచికి సరిపడా, బ్రెడ్ స్లైసులు - 4

';

తయారీ విధానం: ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. అందులో గుడ్లు పగలగొట్టి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.

';

ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.

';

నూనె వేడి అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి.. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోండి.

';

ఆ తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుడ్డు మిశ్రమాన్ని పాన్ లో వేసి బుర్జిలా చేయాలి.

';

గుడ్డు ఉడికి పొడిపొడిగా అయ్యే వరకు బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసుకోండి.

';

అన్ని బాగా వేగిన తర్వాత బ్రెడ్ స్లైసులను టోస్టర్‌లో లేదా పాన్‌ సహాయంతో వేపుకోవాల్సి ఉంటుంది.

';

ఒక బ్రెడ్ స్లైస్ మీద గుడ్డు బుర్జిని వేసి మరో బ్రెడ్ స్లైస్‌ను పెట్టి.. శాండ్‌విచ్‌ని మధ్యకు కట్‌ చేసుకుని తినండి..

';

VIEW ALL

Read Next Story