ఇది తింటే మీ గుండె దృఢంగా మారుతుంది!

';

ప్రతి రోజు క్వినోవా సలాడ్‌ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';

ఇందులో ఉండే గుణాలు గుండె కణాలను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.

';

క్వినోవా సలాడ్‌లో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

ఈ క్వినోవా సలాడ్‌ను ప్రతి రోజు ఉదయం తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ఇంట్లోనే మీరు కూడా క్వినోవా సలాడ్‌ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు క్వినోవా, 2 కప్పుల నీరు, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు ఆలివ్ నూనె, 1/4 కప్పు నిమ్మరసం

';

కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ తేనె, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/4 టీస్పూన్ మిరియాలు, 1/2 కప్పు కాలీఫ్లవర్, చిన్న ముక్కలుగా కోసినవి

';

కావలసిన పదార్థాలు: 1/2 కప్పు బ్రోకోలీ, చిన్న ముక్కలుగా కోసినవి, 1/2 కప్పు వేయించిన కందిపప్పు, 1/4 కప్పు కత్తిరించిన పార్స్లీ, 1/4 కప్పు కత్తిరించిన కొత్తిమీర

';

తయారీ విధానం: ముందుగా పెద్ద ప్యాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో క్వినోవా, నీరు, ఉప్పు వేసి బాగా కలపాల్సి ఉంటుంది.

';

ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బాగా ఉడికించి, చల్లర్చనివ్వాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఆలివ్ నూనె, నిమ్మరసం, తేనె, ఆవాలు, మిరియాల పొడి కలపండి.

';

మరో గిన్నెలో క్వినోవా, కాలీఫ్లవర్, బ్రోకోలీ, కొత్తిమీర, క్వినోవా వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇందులో నిమ్మరసం కలిపి బాగా మిక్స్‌ చేసుకుంటే రెడీ అయినట్లే.. క్వినోవా సలాడ్‌ రెడీ అయిట్లే.

';

ఒక కప్పు క్వినోవా సలాడ్‌లో సుమారు 300 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల కొవ్వు లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story