ప్రస్తుతం నేరేడు పళ్ళు సీజన్ నడుస్తోంది. అందుకే ఇవి మనకు ఎక్కడైనా.. దొరుకుతూ ఉన్నాయి. అయితే ఇవి తినడం వల్ల జరిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వీటిని మీరు వదలడు.
నేరేడు పండ్లు లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మ సౌందర్యాన్ని..మెరుగుపరిచేందుకు ఎంతగానో తోడ్పడుతుంది
నేరేడు పండ్లు లో క్యాలరీస్ తక్కువ కనుక.. బరువును నియంత్రించడంలో కూడా ఎంతో తోడ్పడుతుంది.
నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్.. పొటాషియం లాంటి మినరల్స్ ఉండడం వల్ల.. గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు.
ఈ పండ్లలో యాంటీ విటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల.. రోగ నిరోధక శక్తి కూడా పెంచుకోవచ్చు
ఈ పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దంత సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది
నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల.. మల వద్దకం నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది
నేరేడు పండ్లలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల హెమోగ్లోబిన్ శాతం కూడా పెంచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది.