Millets Fried Rice:

ఒక కప్పు కొర్రలను ఏడు గంటలసేపు నానబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో వేసి ఒక కప్పు కొర్రలకు రెండు కప్పుల నీటిని వేయాలి.

';

Millets Rice:

వాటిని పొయ్యి మీద పెట్టి కొద్దిసేపు ఉడికిన తరువాత ఒక స్పూన్ నూనె కూడా వేయాలి.

';

Millets Fried Rice in Five Mins:

పది నిమిషాలు ఉడకపెట్టుకున్న తరువాత.. అన్నం పొడి పొడిగా వస్తది.. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

';

Millets Lunch:

ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో చల్లార్చుకోడానికి వేసుకోండి.

';

Healthy Fried Rice:

మరో పక్క పొయ్యి మీద కళాయి పెట్టి అందులో కొంచెం నూనె వేసి.. అర స్పూన్ ఆవాలు, జీలకర్ర.. ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయి..3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి.

';

Fried Rice with Millets:

తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని. ఆ తరువాత తరిగిన పుదీనాను వేసి కలుపుకోవాలి.

';

Millets Rice:

అందులోనే సరిపడ ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాలపొడి వేసి బాగా కలపాలి.

';

Millets Fried Rice Preparation:

ఇప్పుడు తయారైన మిశ్రమంలో ముందుగా వండి పెట్టుకున్న కొర్రల అన్నాన్ని వేసి పులిహోర కలుపుకున్నట్టు కలుపుకోవాలి.

';

Millets Rice:

పైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన కొర్రల ఫ్రైడ్ రైస్ రెడీ..

';

VIEW ALL

Read Next Story