Splits: స్ల్పిట్‌ ఎండ్‌ సమస్యకు 2 ఎఫెక్టీవ్‌ హెయిర్‌ ప్యాక్స్‌

';

స్ల్పిట్‌ ఎండ్‌ సమస్యలకు కలబంద, ఆముదం నూనె ఎఫెక్టివ్ రెమిడి

';

అలోవెరా జెల్ 3 చెంచాలు రెండు టీ స్పూన్ల ఆముదం బాగా కలిపి పేస్ట్ తయారు చేసుకుని స్ల్పిట్‌ ఎండ్‌ పట్టించాలి

';

ఓ అరగంట తర్వాత షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి

';

అరటిపండు తో కూడా స్ల్పిట్‌ ఎండ్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు

';

పండిన అరటిపండు పెరుగు నిమ్మరసం రోజు వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి

';

దీని అరగంటసేపు స్ల్పిట్‌ ఎండ్‌ కు పట్టించే షాంపుతో తలస్నానం చేయాలి

';

కెమికల్ ఉండే ఉత్పత్తులకు ఉంటే ఇవి సహజ సిద్ధమైన ఎఫెక్టివ్ ఫలితాలను చూపిస్తాయి

';

స్ల్పిట్‌ ఎండ్‌ సమస్యకు ఇవి రెండు ఎఫెక్టివ్ రెమిడీలు

';

VIEW ALL

Read Next Story