మెదడుకు రక్తసరఫరా సరిగ్గా అయ్యేలా చేస్తుంది.
ఎముకలు పటిష్టంగా ఉండేలా, పాలకూర కాపాడుతుంది.
బీపీ లెవల్స్ లను కండీషన్ లో ఉండేలా పాలకూర చేస్తుంది.
నడుము నొప్పి, పొట్టలో ఇబ్బంది వంటి సమస్యల్ని పాలకూర దూరం చేస్తుంది.
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది.
పాలకూరలో ఉండే గుణాలు చెడు వాసనల్ని రాకుండా చేస్తాయి.
వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు దూరమౌతాయి.
పాలకూరను తినే వారి ముఖం అందంగా ఉంటుంది.