Bombay Chutney: బొంబాయి చట్నీ ఇలా చేస్తే ఇడ్లీ దోశల్లోకి అదిరిపోతుంది..

';

Besan..

ఒక గిన్నె తీసుకొని అందులో మీకు చట్నీకి సరిపడే శనగపిండిని నీటితో చిక్కగా తయారు చేసుకోవాలి.

';

Tamper..

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.

';

Green..

ఇప్పుడు అందులోనే కొద్దిగా ఇంగువ, కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి.

';

Onions..

ఉల్లిపాయ ఉడికిన తర్వాత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసి వేయించాలి.

';

Tomato..

టమాటాలు వేసి మగ్గించి తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలి.

';

Mix..

ఆ తర్వాత ఈ బేసన్ మిక్స్ కూడా అందులోనే వేసి మరో రెండు కప్పుల నీళ్లు కూడా వేసి బాగా కలపాలి.

';

5min..

ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఆ చిక్కగా మారుతుంది ఇప్పుడు కొత్తిమీరతో కొత్తిమీర నిమ్మరసం వే వేసుకోవాలి

';

VIEW ALL

Read Next Story