Chia Seeds Laddu: చియా సిడ్స్‌తో లడ్డూ.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు..

Renuka Godugu
Jun 25,2024
';

చియా సీడ్స్‌తో లడ్డూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది

';

చియా సీడ్స్‌తో తయారుచేసిన లడ్డు మలబద్దకానికి కూడా ఎఫెక్టీవ్ రెమిడీ ఒక లడ్డు తింటే బెటర్

';

బరువు తగ్గాలనుకునే వారు చియా సీడ్స్ ని డైట్ లో చేర్చుకోవాలి

';

ఎముక ఆరోగ్యానికి కూడా చేసి ఎంతో ప్రోత్సహిస్తాయి అందులో మెగ్నీషియం ఉంటుంది

';

గుండె ఆరోగ్యానికి కూడా చియా సీడ్స్‌ ముఖ్యం ఇందులో మీద 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి

';

రక్త పోటును కూడా సమర్థవంతంగా నియంత్రించే శక్తి చియా సీడ్స్ కి ఉంది

';

చియా సీడ్స్ పాన్ లో వేసి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పు ఎండుద్రాక్ష బెల్లం కలిపి వేయించుకోవాలి చల్లారిన తర్వాత లడ్డూలు తయారు చేసుకోండి

';

ఇలా తీసుకోవడం వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

';

VIEW ALL

Read Next Story