Night Cream: ముఖాన్ని కాంతివంతం చేసే కుంకుమ పువ్వు నైట్ క్రీం..

Renuka Godugu
Jun 29,2024
';

మీ ముఖం జీవం లేనట్టుగా ఉన్నప్పుడు ఈ నైట్ గ్రీన్ పెట్టుకోండి

';

కుంకుమపువ్వు, అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సిల్, బాదం నూనె రోజు వాటర్ తీసుకోవాలి.

';

కుంకుమపువ్వు రేకులను టిష్యూ పేపర్‌లో వేసి ఐదు నిమిషాల పాటు కొద్దిగా నీరు తీసుకుని వేడి చేయాలి

';

ఆ తర్వాత ఓ గిన్నెలోకి తీసుకొని అలోవెరా జెల్ విటమిన్ క్యాప్సిల్ బాదం రోజ్ వాటర్ వేసి క్రీమ్ లాగా మిక్స్ చేసుకోవాలి

';

ఈ నైట్ క్రీమ్‌ని రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయాలి

';

ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారి స్కిన్ టోన్ మెరుగుపడుతుంది

';

ఈ క్రీమ్‌ సీసాలో వేసి రెండు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story