Apply Oil Regularly for Stronger Hair

జుట్టు పటుత్వం పెంచడానికి నూనె అప్లై చేయడం చాలా ముఖ్యం. ఆలివ్ నూనె లేదా నువ్వలా నూనె వంటి సహజ నూనెలు జుట్టును బలపరుస్తాయి.

Vishnupriya Chowdhary
Dec 29,2024
';

Include Protein in Your Diet

ప్రోటీన్ జుట్టు పటుత్వం కోసం చాలా ముఖ్యం. పాలు, గుడ్లు, పప్పులు, కొబ్బరిపాలు వంటి ఆహారాలు తీసుకోవడం..జుట్టును బలపరుస్తాయి.

';

Hydrate Your Hair with Deep Conditioning

జుట్టును బలంగా పెంచాలంటే, జుట్టుని నీటితో హైడ్రేట్ చేయడం ముఖ్యం. అనగా వారానికి కనీసం రెండుసార్లు తలస్నానం చేయాలి. వారానికి ఒక్కసారి డీప్ కండిషనింగ్ చేయడం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

Protect Your Hair from Heat

హెయిర్ డ్రైర్, హెయిర్ స్ట్రైట్నర్ లాంటివి అస్సలు వాడకపోవడం ఉత్తమమైన పని.

';

Massage Your Scalp Regularly

మసాజ్ చేసుకోవడం జుట్టు పెరుగుదలకి మంచిది. రక్తప్రవాహం కోసం నెమ్మదిగా తలపై మసాజ్ చేసుకుంటే.. జుట్టు దృఢంగా పెరుగుతుంది.

';

Trim Your Hair to Prevent Damage

కింద.. చిట్లిపోయిన జుట్టు సమస్యలు నివారించేందుకు, కొద్ది కొద్ది త్రీమింగ్ చేయడం మంచి పని.

';

Use Natural Hair Care Products

పటుత్వం పెంచడానికి సహజ పదార్థాలతో తయారైన షాంపూ.. అనగా కుంకుడుకాయ పొడి లాంటివి వారడం మంచిది.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story