వర్షకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఇమ్యూనిటీ డ్రింక్స్‌!

Shashi Maheshwarapu
Jul 04,2024
';

ప్రతిరోజూ పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగడం చాలా మంచి అలవాటు.

';

పసుపులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

';

తులసి ఆకు టీ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం.

';

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తివంతమైన మూలిక తులసి.

';

దాల్చిన చెక్క, తేనె రెండూ చాలా కాలంగా ఆయుర్వేదం ఇతర సాంప్రదాయ వైద్య పద్ధతులలో ఉపయోగించబడుతున్నాయి.

';

వాటిని కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు.

';

ఉసిరి జ్యూస్ రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో ఇది చాలా సహాయపడుతుంది.

';

ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, దీని వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము.

';

వర్షాకాలంలో చల్లటి పానీయాలు తాగడం మానేయడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story