షుగర్‌ ఉన్నవారికి ఈ జావా వరం కంటే ఎక్కువ..

Dharmaraju Dhurishetty
Jun 05,2024
';

ముఖ్యంగా రాగి జావ కంటే ఈ జొన్న జావాలో శరీరానికి కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి.

';

జొన్న జావాను తాగడం వల్ల శరీర బరువును ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.

';

అలాగే ఈ జావాలో ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్ట సమస్యలైనా గ్యాస్‌, మలబద్ధకాన్ని సులభంగా తగ్గిస్తుంది.

';

ముఖ్యంగా ఈ జావాలో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

';

అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్రమ పోషిస్తుంది.

';

మధుమేహం ఉన్నవారు ఈ జావాను తాగితే షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయి. అయితే జావా తయారీ విధానం ఇప్పుడు తెలుసుకోండి.

';

జొన్న జావా తయారీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి - 1 కప్పు, నీరు - 3 కప్పులు, పెరుగు - 1/2 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, జీలకర్ర - 1 టీస్పూన్

';

కావాల్సిన పదార్థాలు: కరివేపాకు - 1 రెమ్మ, ఎండు మిరపకాయలు - 2 (తరిగినవి), ఇంగువ - 1/4 టీస్పూన్, పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి), కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి)

';

తయారీ విధానం: ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకొని అందులో నీటిని కలిపి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత స్టౌవ్‌పై బౌల్‌ పెట్టుకుని అందులో అర లీటర్‌ నీటిని కలుపుకుని బాగా వేడి చేయాల్సి ఉంటుంది.

';

అందులోనే మిశ్రమంలా కలిపి పెట్టుకున్న పిండి వేసుకుని తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకుంటే జావా రెడీ అయిన్నట్లే..

';

VIEW ALL

Read Next Story