Khushbu Hair Care: మెరిసే జుట్టుకు నటి కుష్బూ సింపుల్ హెయిర్ మాస్క్‌

';

కావలసిన పదార్థాలు

హెన్నా, బ్లాక్ టీ, కొన్ని చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్, కొబ్బరి నూనె

';

ఆ వస్తువులన్నీ ఒక బౌల్‌లో వేసి బాగా పేస్ట్ తయారు చేసుకోవాలి

';

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి

';

ఓ అరగంట పాటు జుట్టుకు పట్టించాలి ఆ తర్వాత షాంపూ, కండీషనింగ్ రెండు చేసుకోవాలి

';

హెన్నా వేసుకోవడం వల్ల జుట్టు మూలాల నుంచి బలపడుతుంది

';

ఇందులో వాడే బ్లాక్ టీ మన జుట్టును మెరిసేలా ఆరోగ్యవంతం చేస్తుంది

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story