ఆరు నెలల పాటు నిలువ ఉండే కొత్తిమీర ఊరగాయ!

Shashi Maheshwarapu
Dec 18,2024
';

కొత్తిమీర ఊరగాయ అన్నం, ఇడ్లీ, దోసతో చాలా బాగా సరిపోతుంది.

';

ఈ ఊరగాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

ముఖ్యంగా కళ్ళ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.

';

దీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

';

కావాల్సినపదార్థాలు: కొత్తిమీర, ఆవాలు, మిరియాలు

';

కారం, ఉప్పు, ఆవనూనె, కరివేపాకు

';

ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు

';

తయారీ: ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి, నీరు పిండుకోవాలి.

';

ఆవాలు, మిరియాలు, కారం, ఉప్పు కలిపి మిక్సీలో మెత్తగా దంచాలి.

';

ఒక కడాయిలో ఆవనూనె వేసి వేడెక్కిస్తే, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి.

';

ఆ తర్వాత దంచిన మసాలా పొడి వేసి వేగించాలి.

';

చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి, ఆరిన తర్వాత గాజు బాటిల్లో నిల్వ చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story