బెండ కాయల్ని రోజు తింటే జీవక్రియలు ఆక్టివ్ గా పనిచేస్తాయి.
రాత్రిపూట బెండకాయల్ని నీళ్లలొ పెట్టి ఉదయం ఆ నీళ్లనుతాగాలి.
బెండకాయలో విటమిన్ ఏ,బీ, బీ12 లు పుష్కలంగా ఉంటాయి.
బెండకాయ కర్రీ చేసేటప్పుడు దానిలో నిమ్మ, చింతకాయ రసంవేయాలి.
బెండకాయల సూప్ తాగితే... గొంతు, షుగర్, చర్మసమస్యల్ని దూరం చేస్తుంది.
బెండకాయల్ని ఫ్రై తింటే నడుమునొప్పి, ఒత్తిడి సమస్యలు మాయమౌతాయి.
బెండకాయల్ని రాత్రిపూట తింటే.. పొట్ట సంబంధ ఇబ్బందులు వస్తాయంట