క్యారెట్‌ జ్యూస్‌లో బోలెడు పోషకాలు ఉంటాయి.

Shashi Maheshwarapu
Aug 24,2024
';

కళ్ళ ఆరోగ్యం: క్యారెట్‌లో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది.

';

ఇది శరీరంలో విటమిన్ A గా మారుతుంది. విటమిన్ A కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

';

ఇది రాత్రి చూపును మెరుగుపరుస్తుంది, వయసుతో వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది.

';

చర్మం ఆరోగ్యం: క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

';

ఇది ముడతలు పడడాన్ని నిరోధిస్తుంది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది.

';

రోగ నిరోధక శక్తి: క్యారెట్‌లో విటమిన్ సి కూడా ఉంటుంది.

';

ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

';

జీర్ణ వ్యవస్థ: క్యారెట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

';

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

గుండె ఆరోగ్యం: క్యారెట్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది.

';

ఇది రక్తపోటును నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

VIEW ALL

Read Next Story