రాత్రిపూట దోసకాయ ముక్కలుగా చేసుకుని, ఒక జగ్ లో వేసుకొవాలి.
రక్త ప్రసరణ వ్యవస్థను సులువుగా అయ్యేలా చేస్తుంది.
దీనిలో కొన్ని పూదీనా ఆకులను కూడా కలుపుకొవాలి.
మెయిన్ గా ఆనియన్ లను ముక్కలుగా చేసుకుని నీళ్లలో వేసుకొవాలి.
అధిక రక్తపోటు సమస్య ఉన్న వారు డైలీ ఈ నీళ్లను తాగుతుండాలి.
తరచుగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నీళ్లను తాగాలి.
దోసకాయలో ఉండే విటమిన్లు, మినరల్స్,ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తాయి
క్యాన్సర్ వంటి సమస్యలతో పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
శరీరంలో నీటికొరతను తీర్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.