హస్త ప్రయోగం చేయడం మంచిదేనా?

Dharmaraju Dhurishetty
Jul 26,2024
';

హస్త ప్రయోగం చేయడం వల్ల మంచిదేనా? లేదా చెడా? అని చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.

';

నిజాని ప్రతి రోజు హస్త ప్రయోగం చేయడం మంచిదేనా?

';

వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం.. ఈ హస్త ప్రయోగం లైంగిక ప్రక్రియను ఎంతో చురుకుగా చేస్తుంది.

';

అంతేకాకుండా దీని కారణంగా ఎన్నో మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

అలాగే హస్త ప్రయోగం క్రమం తప్పకుండా చేయడం వల్ల శారీరక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

';

ఈ హస్త ప్రయోగం ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ఎంతో మంచి మార్గం ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ఎన్నో లాభాలు కలుగుతాయని చాలా మంది ప్రతి రోజు హస్త ప్రయోగం చేసుకుంటున్నారు..!

';

నిజానికి ప్రతి రోజు హస్త ప్రయోగం చేయడం అంతమంచిది కాదట.. ఇలా చేయడం వల్ల లాభాలకు బదులుగా దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

ప్రతి రోజు హస్త ప్రయోగం చేయడం వల్ల మనస్సుపై చెడు ప్రభావం పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

';

అలాగే కొందరిలో దీనిని రోజు చేయడం వల్ల శరీర బలహీనత సమస్యలు కూడా రావచ్చు.

';

నిపుణులు సూచించన వివరాల ప్రకారం, రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కూడా ఈ హస్త ప్రయోగం చేసుకోవచ్చు.

';

ఈ హస్త ప్రయోగం చేయడం వల్ల లైంగిక ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది.

';

కానీ మహిళలు పీరియడ్స్‌ సమయంలో హస్త ప్రయోగం చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో ఇలా చేయడం వల్ల తిమ్మిరి, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి.

';

కానీ మిగిత సమయాల్లో చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడే ఛాన్స్‌ కూడా ఉంది.

';

కాబట్టి ప్రతి రోజు హస్త ప్రయోగం చేసేవారు తప్పకుండా మానుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story