రోజు పాలను తాగుతుంటే ముఖంపై ఉన్న మొటిమలు , మచ్చలు పొతాయి.
రన్నింగ్ చేసేవారిలో,ఎక్సర్ సైజ్ చేసేవారిలో శక్తిని ఇస్తుంది.
బెల్లీ ఫ్యాట్ ను పూర్తిగా కరిగిపోయేలాచేస్తుంది
తలనొప్పి, దిబ్బడ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
రాత్రి పూట పాలుతాగితే మంచి నిద్ర పడుతుంది.