Animals with High Lifespan: అత్యంత ఎక్కువ కాలం జీవించే 10 ప్రాణులేవో తెలుసా
శతాబ్దాలుగా మనుగడ సాగిస్తున్న జంతువు ఇది. వీటి అవయవాలు చాలా నెమ్మదిగా క్షీణిస్తాయట
వీటికి రీజనరేటివ్ అంటే్ పునరుద్ధరణ సామర్ద్యం ఉంది. ఏజీయింగ్, టిష్యూ డ్యామేజ్ ప్రక్రియను ఆలస్యం చేయగలవు
ఇవి అకశేరుకాల జాతికి చెందినవి. సముద్రం అట్టడుగున అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో జీవిస్తాయి
ఫ్రెష్ నీళ్లుండే ప్రాంతాల్లోనే ఎక్కువ కాలం ఉండేందుకు ఇష్టపడతాయి
తమలోని కణాల్ని మరమ్మత్తు చేసుకునే సామర్ధ్యం ఉండటంతో ఎక్కువ కాలం జీవించగలుగుతాయి.
ఎక్కువ కాలం జీవించి ఉండగలిగే నీటీ ప్రాణుల్లో ఇదొకటి
విల్లు తల కలిగిన తిమింగలం క్షీరదాల్లో అత్యంత ప్రాచీన జంతువు
అతి ఎక్కువ కాలం జీవించే చేప ఇది. ఈ చేప గరిష్ట వయస్సు 200 ఏళ్లు
ఈ రకం షార్క్ ఏకంగా 272 ఏళ్లు జీవించగలదు