ఒత్తైనా జుట్టు కోసం ఈ చిట్కాలు మీకోసం

';

ఉసిరిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

';

రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి జుట్టు కుదుళ్లను రక్షించడంలో సహాయపడతాయి.

';

బంగాళాదుంప రసంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

';

ఇది జుట్టు కుదుళ్లకు మరింత పోషకాలను అందించడానికి సహాయపడుతుంది.

';

మెంతులలోని ప్రోటీన్లు, పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.

';

ఉల్లిపాయ రసం హెయిర్ కేర్ ఉత్పత్తి ఇది శతాబ్దాలుగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగించబడుతుంది.

';

గుడ్డులో అధికంగా ఉండే ప్రోటీన్ జుట్టు కణాల పునరుత్పత్తికి అవసరం. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

';

మందార పువ్వులలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

';

ఇవి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

';

VIEW ALL

Read Next Story