ఉల్లిపాయల్ని చాలా మంది ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తుంటారు.
దీని వల్ల మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణమౌతుంది.
ఉల్లిపాయల్ని రాత్రిపూట తినాలని చాలా మంది చెబుతుంటారు.
ఉల్లి పాయల్లో కామోద్దీపనలు కల్గజేసే గుణాలు ఉంటాయంట.
ఉల్లి పాయలు తినేవారిలో శుక్రకణాల సంఖ్య రెట్టింపు అవుతాయంట.
ఉల్లిపాయలు తినగానే.. కొన్ని ఎంజైలు శరీరంలో రిలీజ్ అవుతాయంట.
దీంతో పురుషులు తమ భార్యలతో లేదా లవర్స్ తో ఎక్కువ సేపు రొమాన్స్ చేస్తారంట.