దానిమ్మను ఎంతో ఇష్టంతో తింటారు.
దానిమ్మలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ పండు తినే వారిలో రోగ నిరోధక శక్తి సమస్య ఉండదు.
ప్రతి రోజు దానిమ్మతినే వారిలో జీర్ణ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది.
దానిమ్మ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యలు ఉండవు.
దానిమ్మ వల్ల వెంట్రుకలు కూడా మందంగా, పొడవుగా పెరుగుతాయి.