ఖర్చూరాలు ప్రతిరోజు తింటే.. వైద్యుల దగ్గరకు వెళ్లే అవసరం ఉండదంటారు.
దీనిలో మనశరీరంకు కావాల్సిన పోషకాలన్ని ఉంటాయంట.
ఖర్జురాలను డైలీ ఉదయం పూట పరగడుపున తినాలంట.
ఖర్జూరాలు తినడం వల్ల తెల్లని వెంట్రుకల సమస్య ఉండదు.
ఖర్జూరాలు తినడం వల్ల మల బద్దకం సమస్య మాయమౌతుంది.
ఖర్జూరాలు తినడం వల్ల నడుమునొప్పి, కండరాల సమస్యలు ఉండవంట.