దానిమ్మలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయంట.
చలికాలంలో రోజు దానిమ్మ జ్యూస్ ను తాగాలంట.
దానిమ్మలో చర్మ సంబంధ సమస్యల్ని దూరం చేసే కారకాలు ఉంటాయి.
జీర్ణక్రియ సంబంధ సమస్యలు అస్సలు ఉండవు.
దానిమ్మ ఆకుల పొడిని నూనెలో కల్పుకుని తలకు పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది.
కడుపు నొప్పి సమయంలో దానిమ్మ తింటే ఉపశమనం కల్గుతుంది.
పీరియడ్స్ సమయంలో దానిమ్మ తింటే..బ్లీడింగ్ సమస్యలు ఉండవు.