Pome Granate: దానిమ్మ పండు తినడం మంచిదే.. వీళ్లకు మాత్రం డేెంజర్..!

Inamdar Paresh
Jan 03,2025
';

pomegranate:

దానిమ్మలో విటమిన్ సి, బీ, మాంగనీస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.

';

pome granate juice:

దానిమ్మ జ్యూస్ రోజు తాగేవారిలో మధుమేహం సమస్యలు ఉండవంట.

';

pome granate benefits:

దానిమ్మ పండు డైలీ తింటే.. ముసలి ఛాయలు తొందరగా రావంట.

';

Pome granate side effects:

దానిమ్మ పండు వల్ల షుగర్ ఉన్నవారు కొందరిలో అలర్జీలు, మచ్చలు వస్తాయంట.

';

Pome granate for hair:

దానిమ్మ పండు రోజు తింటే.. జుట్టు పొడవుగా, మందంగా పెరుగుతుంది.

';

Pome granate effect on skin:

బీపీ సమస్యలు ఉన్నవారిలో స్కిన్ మీద గుండ్రటి నల్లని వలయాలు వస్తాయంట.

';

VIEW ALL

Read Next Story