ముఖ్యంగా రాగిపిండితో తయారు చేసిన రోటీలు ప్రతి రోజు తింటే సులభంగా శరీర బరువు తగ్గుతారు.

';

ఈ రాగి పిండిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా రాగిపిండితో చేసిన ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

ఎన్నో అద్భుత గుణాలు కలిగిన రాగి పిండి రోటీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

';

కావల్సిన పదార్థాలు: రాగి పిండి - 2 కప్పులు, గోధుమ పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె లేదా బటర్‌

';

తయారీ విధానం: ఒక గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, మెత్తటి పిండిగా కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

';

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను చేతిలోకి తీసుకొని, చదునైన రోటీగా చేసుకోవాలి.

';

ఆ తర్వాత రోటీ పెనం పెట్టుకుని కాస్త బటర్‌ వేసుకుని బాగా రెండు వైపులా కాల్చుకోవాల్సి ఉంటుంది.

';

బరువు, కొలెస్ట్రాల్‌, షుగర్‌ను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు రాత్రి పూట రెండు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story