కళ్లు ఎర్రబడడం ఏ వ్యాధికి కారణమో తెలుసా?

Dharmaraju Dhurishetty
Aug 28,2024
';

ప్రస్తుతం చాలా మందిలో కంటి చూపు కోల్పోపవడానికి ప్రధానం కారణంగా కాలుష్యం కూడా ఒకటి..

';

ఆధునిక జీవనశైలి కారణంగా కంటి దురద, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు వస్తున్నాయి.

';

మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అసలు ఈ సమస్య ఎందుకు వస్తున్నాయి.

';

కొంతమందిలో కళ్లు ఎక్కువగా ఎర్రబడుతున్నాయి. దీనిని కండ్లకలక(పింక్‌ ఐ) సమస్య అంటారు.

';

కనురెప్పలోను ఉండే తెల్లటి గుడ్డుపై పొర మొత్తం ఎర్రగా మారుతుంది. ఈ పింక్‌ ఐ వైరస్‌ లేదా ఇతర బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

';

పింక్‌ ఐ వైరస్‌ కారణంగా కళ్లు మండడం, కంటి నొప్పి, నీరు రావడం వంటి సమస్యలు వస్తాయి.

';

ఇలాంటి సమస్యలో బాధపడేవారు దమ్ములో తిరడం వల్ల అలర్జీ వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

';

ఈ పింక్‌ ఐ వైరస్‌ కారణంగా కళ్లు పొడిబారడం, రే చికటి వంటి సమస్యలకు దారి తీస్తుంది.

';

కొంతమందిలో ఈ ఎర్రటి కంటి వైరస్‌ గ్లాకోమాకు కూడా దారీ తీస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రతగా ఉండడం చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story