Hair: ట్రాఫిక్ పోల్యుషన్స్ నుంచి ఈ టిప్స్ తో మీ జుట్టును కాపాడుకొవచ్చు..

Inamdar Paresh
Jan 05,2025
';

Hair care:

చాలా మంది యువత జుట్టు రాలిపొవడం సమస్యలతో బాధపడుతుంటారు.

';

Hair loss:

ముఖ్యంగా పొల్యుషన్ ల వల్ల జుట్టు పల్చగా మారి రాలిపోతుందని చెప్తుంటారు.

';

Pollution Effect on hair:

గాలిలోని దుమ్ము, ధూళి వల్ల జుట్టు రంగు మారిపోయి, రాలిపోతుంది.

';

hair case tips:

బైటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా స్కార్ఫ్, హెల్మెట్ లు ధరించాలి.

';

hairs growth care tips:

నేచురల్ షాంపులు, మంచి నూనెలను రాత్రిపూట తలకు పట్టించాలి.

';

Healthy food habit:

మంచి ఫ్రూట్స్, ఆహారం తినే అలవాట్లు ఉంటే.. జుట్టు రాలడం సమస్య ఉండదు.

';

VIEW ALL

Read Next Story