Chilled ice Water Side Effects: ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..?..ఈ రిస్క్ లో పడ్డట్లే..

';

Summer Season:

సమ్మర్ వచ్చిందంటే చాలా మంది అతిగా ఫ్రిజ్ వాటర్ తాగుతుంటారు.

';

Chilled Water:

కనీసం బాటిళ్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొరు.

';

Bacteria Effect:

దీంతో బాటిల్ లోపల అడుగుభాగంలో బ్యాక్టిరియా చేరిపోయి ఉంటుంది.

';

Ice Water:

చల్లని నీళ్లు తాగడం వల్ల.. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

';

Digestion Problems:

ఆహారం సరిగ్గా జీర్ణమవక మలబద్దకం సమస్య ఏర్పడుతుంది.

';

Mouth alcer:

దీనివల్ల కొందరిలో నోటిలో పుండ్లు కూడా వస్తాయి.

';

Gastric Problems:

క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడి పొట్ట ఉబ్బుతుంది.

';

Immunity issues:

ఇది ఇమ్యునిటిపై కూడా ప్రభావం చూపిస్తుంది.

';

Dental Problems:

చల్లని నీళ్లు తాగగానే పళ్లు జివ్వుమని దంత సమస్యలు ఏర్పడతాయి.

';

VIEW ALL

Read Next Story