Soya Dosa: ఈ దోశ తింటే.. దెబ్బకు బీపీ, షుగర్ నార్మల్ అవుతుంది

';

షుగర్ వ్యాధిగ్రస్తులు

డయాబెటిస్ ఉన్నవాళ్లు దోశ తినేందుకు ఆలోచిస్తుంటారు. దోశ తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని బయపడతారు.

';

ఆహార నియమాలు

షుగర్ పేషంట్లు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నోటిని కట్టేసుకుంటారు. ఏం తిందామన్నా షుగర్ లెవల్స్ పెరుగుతాయని భయం

';

స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

షుగర్ పేషంట్ల కోసం ఇప్పుడు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ మీ ముందుకు తీసుకువచ్చాం. ఇది తింటే షుగర్, బీపీ దెబ్బకు నార్మల్ అవుతుంది.

';

సోయ దోశ

సోయ దోశ తయారు చేసేందుకు పెద్దగా సమయం ఏం పట్టదు. రుచి మాత్రం అద్బుతంగా ఉంటుంది. షుగర్ దోశ ఎలా తయారు చేస్తారో చూద్దాం.

';

కావాల్సిన పదార్థాలు :

ఒక కప్పు - సోయా పాలు, పావు కప్పు - గోధుమపిండి, సరిపడినంత - నూనె, రుచికి సరిపడా - ఉప్పు, చిటికెడు - బేకింగ్ సోడా, 1 టీస్పూన్ - జీలకర్ర, కొద్దిగా - పచ్చిమిర్చి తరుగు, అరకప్పు - ఉల్లిపాయ తరుగు, కొద్దిగా - కొత్తిమీర తరుగు

';

తయారీ విధానం

ఒక గిన్నెలో గోధమ పిండి, సోయా పాలు పోసి బాగా కలుపుకోవాలి.

';

ఈ పదార్థాలు

ఈ మిశ్రమంలో ముందు తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బేకింగ్ సోడా, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.

';

దోశ పిండి

ఈ పేస్టులో కొన్ని వాటర్ పోస్తూ కలిపి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టాలి.

';

దోశలు

ఇప్పుడు ఈ పిండితో దోశలు వేయాలి. ఇలా తయారు చేసిన దోశలను టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ లేదంటే సాంబర్ తో తినవచ్చు.

';

మీరూ ట్రై చేయండి

పైన చెప్పినట్లుగా మీరూ ట్రై చేయండి. షుగర్ పేషంట్లు ఇది తినే ముందు ఒకసారి మీ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకోండి.

';

VIEW ALL

Read Next Story