చలికాలంలో స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచే బెస్ట్‌ కూరగాయలు ఇవే!

Dharmaraju Dhurishetty
Nov 27,2024
';

శుక్ర కణాల సంఖ్య తగ్గడం వల్ల చాలా మంది సంతానలేమి సమస్యల బారిన పడుతున్నారు..

';

ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ఈ స్పెర్మ్‌ కౌంట్‌ సమస్య బారిన పడుతున్నారు.

';

చాలా మందిలో మద్యం సేవించడం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది.

';

స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు.

';

స్పెర్మ్‌ కౌంట్‌ పెరగడానికి ఈ కింది ఆహారాలు రోజు తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే బచ్చలికూర ప్రతి రోజు తినడం వల్ల సులభంగా స్పెర్మ్‌ కౌంట్‌ సహజంగా పెరుగుతుంది.

';

అలాగే బచ్చలికూరలో ఉండే విటమిన్ సి స్పెర్మ్ నాణ్యతను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

లైకోపీన్ అధికంగా ఉండే టమాటోలు ప్రతి రోజు తినడం వల్ల సులభంగా స్పెర్మ్ కౌంట్‌ పెరుగుతుంది.

';

బ్రోకలీ తినడం వల్ల కూడా సులభంగా స్పెర్మ్ కౌంట్‌ పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

క్యాబేజీ తినడం వల్ల శరీరానికి విటమిన్ సితో పాటు ఫోలిక్ యాసిడ్ అధికంగా అందుతుంది. దీని కారణంగా స్పెర్మ్ కౌంట్‌ పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story