Winter: ఇతరుల కంటే మీకే చలి ఎక్కువగా ఉందా?

Renuka Godugu
Nov 27,2024
';

చలికాలం విపరీతంగా వాతావరణంలో మార్పు వస్తుంది దీంతో సీజనల్ వ్యాధులు వస్తాయి.

';

ముఖ్యంగా జలుబు దగ్గు వేధిస్తుంది, చలికాలం ఇమ్యూనిటీ స్థాయిలు పడిపోతాయి.

';

అయితే కొంతమంది ఇతరుల కంటే ఎక్కువగా చలి వస్తుంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

';

మీరు ఐరన్ తక్కువగా ఉంటే ఇతరుల కంటే ఎక్కువగా చలి ఫీల్ అవుతారు.

';

రక్త సరఫరా మందగించినా కానీ ఇతరుల కంటే ఎక్కువగా చలి మీకే ఉంటుంది.

';

శరీరంలో విటమిన్ బి12 లోపించిన చలి ఎక్కువగా ఫీల్ అవుతారు.

';

శరీరంలో విటమిన్ బి 9 తక్కువగా ఉన్న అంటే ఫోలేట్ తక్కువగా ఉంటే కూడా చలి ఎక్కువగా అనిపిస్తుంది.

';

డిహైడ్రేషన్ కి గురైనప్పుడు కూడా చలిగా అనిపిస్తుంది.

';

మీ శరీరంలో విటమిన్ సి తగ్గినప్పుడు కూడా చలి ఎక్కువగా అనిపిస్తుంది.

';

VIEW ALL

Read Next Story